Breaking News

సమంత ముంబైలో సొంతంగా ప్లాట్ కొందా!?

<p style="text-align:center"><img alt="" src="/teluguoneUserFiles/img/Samantha%20To%20Buy%20A%20House%20In%20Mumbai.webp" style="border-style:solid; border-width:1px; float:left; height:70px; margin:3px 2px; width:100px" /></p> <p style="text-align:justify"><br /> ప్రస్తుతం తెలుగు నటీనటులందరూ పాన్ ఇండియా లెవెల్ లో క్రేజ్ సంపాదించుకుంటూ ఉన్నారు. దాంతో ముంబైలో కూడా తమకు ప్లాటు ఉంటే బాగుంటుందని &nbsp;భావిస్తున్నారు. బాలీవుడ్లో తమ సినిమాల ప్రమోషన్స్ కోసం వెళ్ళినప్పుడు అందులో దిగడం కోసం, ఇతర పనుల రీత్యా, వ్యాపారాల రీత్యా ముంబైకి వెళ్ళినప్పుడు సొంత ఇంటిలో ఉండాలనే కోరికను నెరవేర్చుకుంటున్నారు. ఇప్పటికే ముంబైలో రామ్ చరణ్, అల్లు అర్జున్ వంటి వారు సొంతగా ప్లాట్స్ను కొనుక్కున్నారని వార్తలు వచ్చాయి. ఇక విషయానికి వస్తే ప్రస్తుతం సమంతా ఆరోగ్యం బాగానే ఉంది. ఆరోగ్యపరంగా ఇప్పుడు డోకా లేదని ఆమె భావిస్తోంది. మరలా సమస్య వచ్చినా దాన్ని ఎదుర్కొనే ధైర్యం తనకు ఉందని భావిస్తోంది.</p>

from TMDB : TeluguOne Movie Database https://ift.tt/zsyASjQ

No comments